అందాలు ఆరబోతలో సన్నీని మించిపోయింది

Zarine Khan Beats Sunny Leone

03:26 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Zarine Khan Beats Sunny Leone

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ నటించిన 'వీర్‌' చిత్రంతో బాలీవుడ్‌ లో రంగ ప్రవేశం చేసిన హీట్‌ బ్యూటీ జరీన ఖాన్‌. ఈ చిత్రం తరువాత ఈ అమ్మడుకి గస్ట్‌ పాత్రలే తప్ప చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అయితే ఈ హాట్‌ సుందరి మొన్న నటించిన ' హేట్‌స్టోరీ -3' చిత్రంలో పాపులర్‌ అయిపోయింది. ఇందులో ఈ అమ్మడు రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసింది. దీనితో ఈ అమ్మడుకి యూత్‌లో క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. ఇన్ని రోజులు సన్నీ లియోన్‌ ని చూసి చూసి బోర్‌ కొట్టేసిన వారు తాజాగా తమ ప్రేమని జరీన ఖాన్‌ పైకి షిప్ట్‌ చేశారు. కత్రినా కైఫ్‌ ఫేస్‌కట్స్‌, సన్నీ లియోన్‌ అందాలు కలబోసినట్టు ఉండే జరీన్‌ అందాలకి అభిమానులు పెరిగిపోయారు. ఇన్ని రోజులు గూగుల్‌ లో సన్నీ లియోన్‌ ని ఎక్కువ సెర్చ్‌ చేసిన ప్రజలు ఇప్పుడు జరీన్‌ ఖాన్‌ ని సెర్చ్‌ చేస్తున్నారు. దీనితో ఇంక సన్నీ లియోన్‌ ని పట్టించుకోవడం మానేశారని అంటున్నారు. ఇంకా జరీన్‌ ఎన్ని అందాలు చూపించబోతుందో అని ఎదురు చూస్తున్నారు అంతా !

English summary

Zarine Khan was became popular with Salman Khan's Veer Movie.After Veer Movie Zarine Khan does not get any offers and she decided for skin show and she acted hot hot in Hate Story-3.She was becoming popular than sunny leone by her skin show in Hate Story-3