ఫస్ట్ కిస్ కి సిగ్గుపడ్డా...

Zarine Khan hot comments on album video

10:45 AM ON 5th August, 2016 By Mirchi Vilas

Zarine Khan hot comments on album video

జూనియర్ కత్రినాగా బాలీవుడ్ లో హీరోయిన్ జరీన్ ఖాన్ పేరు తెచ్చుకున్నప్పటికీ ఆఫర్స్ మాత్రం పెద్దగా లేవు. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'ప్యార్ మాంగా హై' వీడియో సిరీస్ యూట్యూబ్ లో దుమ్ముదులిపేస్తోంది. ఇందులో కొన్ని సీన్స్ వల్గర్ గా వుండడంతో, జరీనా ఎలా చేసిందంటూ ఇంటాబయటా వార్తలు హల్ చల్ చేయడంతో క్లారిటీ ఇచ్చేసింది. అలీ ఫజల్ తో తన కెమిస్ట్రీ గురించి మాట్లాడిన జరీనా, రొమాంటిక్ సీన్స్ లో నటించడం కష్టమని ఒక్కముక్కలో చెప్పేసింది. తనకే కాదు.. అలీకి కాస్త కష్టంగా అనిపించిందని తెలిపింది. అలీ ఫస్ట్ టైమ్ కిస్ చేసినప్పుడు తను సిగ్గుపడ్డాడని, షూటింగ్ అనగానే చాలామంది వుంటారని, అలాంటి సీన్ చేయడం కాస్త ఇబ్బందిగానే వుంటుందని మనసులోని మాట బయటపెట్టింది.

నార్మల్ గా రిహార్సల్స్ జరుగుతాయని, షూటింగ్ కు ముందు ఒకటి అనుకుని వెళ్తే, సెట్స్ లోకి వెళ్లాక ఇంకోటి జరుగుతుందని అంటోంది. మనం అనుకున్నది అక్కడ చేసే అవకాశం ఉండదని ఈ అమ్మడు అంటూ ఇందుకు ఉండే కారణాలను చెప్పలేమని చెబుతోంది.

English summary

Zarine Khan hot comments on album video