వామ్మో ఏనుగును అమాంతం తినేశారు.. చూస్తే షాకౌతారు!

Zimbabwe people eating Elephant head

12:37 PM ON 27th June, 2016 By Mirchi Vilas

Zimbabwe people eating Elephant head

టన్నుల కొద్దీ బరువుండే ఏనుగును అమాంతం తినేశారు.. అసలు ఏనుగును తింటారా? ఎందుకు తింటారు? అనే అనుమానం మీలో మొదలైతే అసలు విషయంలోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే.. ఆ వివరాల్లోకి వెళితే.. అక్కడ మనుషులు ఏనుగు తలను తింటే చాలా బలమని, ఏనుగు మెదడు తింటే శక్తివంతంగా తయారు అవుతామని బాగా నమ్ముతారు. నమ్మశక్యం లేకపోతే కథలోకి వెళ్లాల్సిందే.. పూర్వం ఏనుగులను తినే వారు ఉండే వారు. అయితే ఇప్పటికి అదే పద్ధతి కొనసాగుతూనే ఉంది. దాదాపు 450 కేజీల బరువుండే ఏనుగు తలలో 6.5 కేజీల మెదడు తింటే శక్తివంతంగా ఉంటారనే భావనతో అమాంతం ఏనుగు తల నుండి మాంసం తీసుకుని కాల్చుకునో లేక పచ్చిగానో తినేస్తున్నారు.

180 కేజీల బరువుండే ఏనుగు తొండాన్ని, 44 కేజీల చెవులను, 14 కేజీల నాలుకను సైతం రుచికరం ఆహారంగా పరిగణించి తినేస్తున్నారు. ఇది వరకైతే ఏనుగులను ఎదుర్కోలేక చచ్చిన ఏనుగులను మాత్రమే తినేవారు. ఇప్పుడైతే మాత్రం వేటాడి, చంపి మరీ తింటున్నారు. అంతెందుకు గతేడాది మార్చి 1న తన పుట్టినరోజు సందర్భంగా అతిధులకు ఏనుగు మాంసం వడ్డించామని జింబాబ్వే అధ్యక్షుడు రాబర్త్ ముగాంబే స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే..

1/6 Pages

English summary

Zimbabwe people eating Elephant head