భారత మార్కెట్లో జోపో హీరో 1

Zopo Hero 1 Smartphone Launched In India

11:12 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Zopo Hero 1 Smartphone Launched In India

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ జోపో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి తీసుకొచ్చింది. జోపో హీరో1 పేరుతో ఈ కొత్త ఫోన్‌ని విడుదల చేసింది. దీని ధర రూ.12,000. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్‌ల్లో త్వరలో ఈ ఫోన్ ను అమ్మేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ వివరాలను తన వెబ్‌సైట్లో పొందుపరిచారు.

జోపో హీరో 1 ఫీచర్లు ఇవే..

5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, డ్యూయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం, క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 2 జీబీ ర్యామ్‌, 13.2 మెగాపిక్సల్‌ ఆటోఫోకస్‌ రేర్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 16జీబీ ఇన్‌బిల్ట్‌ మెమొరీ, ఎస్‌డీ కార్డుతో 64జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం, 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

English summary

Chineese mogbile company Zopo launched its first smartphone in India.The name of that smartphone was Hero 1 and the price of this smartphone was Rs. 12,000 and it comes with the features like 5.00-inch display, 5-megapixel Front Camera, 13.2-megapixel Rear Camera,16GB internal storage