జోపో నుంచి స్పీడ్ 7సి, స్పీడ్ 8 స్మార్ట్‌ఫోన్లు

Zopo Speed 7C, Speed 8 Smartphones

04:57 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Zopo Speed 7C, Speed 8 Smartphones

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ జోపో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. స్పీడ్ 7సి, స్పీడ్ 8 పేరిట ఈ స్మార్ట్‌ఫోన్లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ఆవిష్కరించింది. త్వరలోనే ఈ మొబైల్స్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటి ధరను మాత్రం జోపో వెల్లడించలేదు. 

1/3 Pages

స్పీడ్ 7సి ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 13.2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, యూఎస్‌బీ ఓటీజీ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ 

English summary

Chinese Mobile Company Zopo company has launched two new smartphones called Zopo Speed 7C, Speed 8 in MWC.The company yet now not reviled the price of these two smartphones.