జడ్‌టీఈ నుంచి బ్లేడ్ డి లక్స్ స్మార్ట్‌ఫోన్..

ZTE Blade D Lux SmartPhone

03:29 PM ON 25th January, 2016 By Mirchi Vilas

ZTE Blade D Lux SmartPhone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ జడ్‌టీ బ్లేడ్ డి లక్స్ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.11,100 ధరకు ఇది వినియోగదారులకు లభిస్తోంది.

జడ్‌టీఈ బ్లేడ్ డి లక్స్ ఫీచర్లు...

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1, 5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కోటింగ్, 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, అడ్రినో 306 జీపీయూ, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ.

English summary

ZTE company launched a new smartphone called ZTE Blade D Lux ., The price of this smart phone was Rs.11,100 and it comes with the key features like 13-megapixel rear camera ,front-facing 8-megapixel camera,16GB Internal Storage,2 RAM,3000mAh Battery