జడ్‌టీఈ నుంచి బ్లేడ్ వి7, వి7 లైట్ స్మార్ట్‌ఫోన్లు

ZTE Blade V7 and Blade V7 Lite Smartphones

04:57 PM ON 27th February, 2016 By Mirchi Vilas

ZTE Blade V7 and Blade V7 Lite Smartphones

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ జడ్‌టీఈ మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. బ్లేడ్ సిరీస్ లో వి7, వి7 లైట్ పేరిట ఈ స్మార్ట్‌ఫోన్లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ఆవిష్కరించింది. అయితే ఈ ఫోన్ ధరను మాత్రం వెల్లడించలేదు.


బ్లేడ్ వి7 ఫీచర్లు ఇవే..


5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, యూఎస్‌బీ ఓటీజీ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, కంపాస్


బ్లేడ్ వి7 లైట్ ఫీచర్లు ఇవే..


5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

English summary

ZTE company unveiled its new Blade V7 and Blade V7 Lite smartphones at the MWC 2016 in Barcelona.The new ZTE Blade V7 smartphone will go on sale in Germany, Mexico, South Africa, and Spain among other markets in the summer.