ఫేస్‌బుక్ సీఈవో కూతురి పేరుతో 46వేలు సంపాదన

Zucker Berg buys a domain name from an Indian student for 700 Dollars

10:39 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Zucker Berg buys a domain name from an Indian student for 700 Dollars

కొన్ని కొన్ని అనుకోకుండా కల్సి వస్తాయి. అదేకోవలో కొచ్చి ఇంజనీరింగ్ స్టూడెంట్‌కు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ 46వేల రూపాయలు ఇచ్చారు. అయితే ఇంత సొమ్ము ఇచ్చింది ఊరికే కాదు. జుకర్‌బర్గ్ కుమార్తె పేరు మ్యాక్స్ చాన్. 2015 డిసెంబర్ 1న జుకర్ బర్గ్‌కు పాప పుట్టింది. అయితే కొచ్చికి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ పేరు అమల్ అగస్టిన్. అతను మ్యాక్స్‌చాన్‌జుకర్‌బర్గ్.ఒఆర్‌జి పేరుతో ఓ డొమైన్ రిజిస్టర్ చేశాడు. ఆ డొమైన్‌ను గుర్తించిన ఫేస్‌బుక్ సీఈవో తన కూతురు పేరు మీదున్న ఈ డొమైన్‌ను 700 డాలర్లు చెల్లించి కొనుగోలు చేశారు. కొచ్చిలోని అలువా ప్రాంతంలో ఉన్న కెఎమ్‌ఈఏ ఇంజనీరింగ్ కాలేజిలో అమల్ అగస్టిన్ బీటెక్ చదువుతున్నాడు.

ఇవి కూడా చదవండి:

పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు

సూపర్ స్టార్ బావ 'దూకుడు'

బన్నీ మూవీకి బంపర్ ఆఫర్

English summary

Facebook CEO Mark Zucker Berg Purchases a Domain Name "maxchanzucker.org" domain name from an Engineering Student of India.The name of that Student was Amal Augesteen.