బెస్ట్ డాడీ అనిపించుకుంటున్న జుకర్‌బర్గ్

ZuckerBerg As Dad With His Little Angel Maxima

04:36 PM ON 5th January, 2016 By Mirchi Vilas

ZuckerBerg As Dad With His Little Angel Maxima

ఫేస్బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌ అతని భార్య ప్రిస్కిల్ల దంపతుల కుమార్తే కు మాక్సిమాను జుకర్ బర్గ్ ప్రపంచానికి పరిచయం చేస్తూ తమ కుమార్తె పుట్టిన సందర్భంగా తమ కంపెనీ లోని 99 శాతం షేర్లను దానం చేస్తున్నట్లు ఫేస్బుక్‌ లో ఒక బహిరంగ లేఖ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే.  సాధారణ తండ్రి వలే జుకర్‌బర్గ్‌ తన కూతురితో సరదాగా గడుపుతున్న ఫోటోలను ఇప్పుడు చూద్దాం. 

1/7 Pages

జుకర్‌బర్గ్‌ దంపతులు తమ కుమార్తెతో దిగిన ఫోటోను తమ ఫేస్బుక్‌లో పెట్టి ప్రపంచానికి తమ కుమార్తెను పరిచయం చేసారు.

English summary

Here are some photos of facebook ceo Mark Zuckerberg along with his cute little daughter maxima